Wednesday, November 5, 2008

ప్రేమ


ని మువ్వాల సవ్వడి న చెవిన పడిన వేల,
న గుండెలో రాగిలే అలజడులు,
నువ్వు వస్తావని, నువ్వు ఉన్నావని,
న మధిలో మొధలయ్యే తరంగాలు,
నిన్ను చూడాలని, నిన్ను కలవాలని,
నిన్ను తాకాలని, ని మాట వినాలని,
ని బిగి కౌగిలిలో కరిగిపోయి,
ని ముద్దుల వర్షంలో తడవాలని,
ని ఆధారాల తియ్యదనం మరువలేక,
ని కురులలో మల్లెల సువాసన మరువలేక, నేను పడుతున్న వేధాన,
నీకు కలీగింధ ఆ ఆలోచన, ఒక్కసారైన, ఒక్కణిముషమైన, ఒక్కక్షణమైన,
నన్ను చూడాలని...కలుసుకోవాలని...

No comments: