
కోటి చంద్రుల కాంతి విరజింమె నీ ముకారావింధము చూడాలనే ఆశతో,
గలగల పారే గోడారిల గళ్ళు మానె నీ నవ్వు సెలయేరులో ఈధాలని,
నేనంటే ఇష్టపడే నీ కోమలమైన మనసులో జీవితాంతం నిలిచిపోవాలని పరితపించెయ్ నేయా మనసు,
కనులవిందు చేసే పచ్చని పొలాలవంటి నీ యోవ్వనం,
ఒకరిని ఒకరు చూడాలనే ఆశతో కూడిన కళ్ళలోని కోటి కాంతుల వెలుగు,
నేయా కళ్ళతో చూడాలానేయ్ కోరికతో...ఏధూరుచూస్తూ.....
